OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- హారర్ టు కోర్ట్ డ్రామా వరకు!
భారతదేశం, మే 25 -- OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, స్పై యాక్షన్, కామెడీ, రొమాన్స్, కోర్ట్ రూమ్ వంటి విభిన్న రకాల జోనర్లలో ఆ ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీ బ్లింగ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ రియాలిటీ టీవీ లైఫ్‌స్టైల్ సిరీస్)- మే20
ది బోరోగ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21
ధురంధర్ పార్ట్ 1: రా అండ్ అన్దేఖా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 22 (జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా)
లేడీస్ ఫస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సోషల్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ సినిమా)- మే 22
టామ్ క్లేన్సీ జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.