భారతదేశం, మే 25 -- OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, స్పై యాక్షన్, కామెడీ, రొమాన్స్, కోర్ట్ రూమ్ వంటి విభిన్న రకాల జోనర్లలో ఆ ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

దేశీ బ్లింగ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ రియాలిటీ టీవీ లైఫ్‌స్టైల్ సిరీస్)- మే20

ది బోరోగ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21

ధురంధర్ పార్ట్ 1: రా అండ్ అన్‌దేఖా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 22 (జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా)

లేడీస్ ఫస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సోషల్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ సినిమా)- మే 22

టామ్ క్లేన్సీ జ...