OTT Telugu: ఓటీటీలోకి డైరెక్ట్‌గా తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్- 6గురు అమ్మాయిల హత్య, కామెడీ టు మిస్టరీ- ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 16 -- Thank You Subbarao OTT Release Date: తెలుగు చిత్ర పరిశ్రమలో వినూత్నమైన కథాంశాలతో, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీసే దర్శకులకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. 'ఓ.. పిట్టకథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' వంటి విలక్షణమైన సినిమాలతో టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న చెందు ముద్దు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
చెందు ముద్దు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సరికొత్త తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థాంక్యూ సుబ్బారావు ఓటీటీలోకి నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో 'కుర్ర ప్రొడక్షన్స్' బ్యానర్‌పై దినేష్ కుర్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన థాంక్యూ సుబ్బారావు ఫస్ట్ లుక్, టీజర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.