OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్- 8.1 రేటింగ్- కిడ్నాప్ చేసి ట్రాప్లో పడే కల్ట్ గ్యాంగ్
భారతదేశం, మే 21 -- Today OTT Telugu Crime Thriller Release: యూట్యూబ్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి 'బిగ్ బాస్ తెలుగు' రియాలిటీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ మహేష్ విట్టా. వెండితెరపై ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో నవ్వించిన మహేష్.. ఇప్పుడు హీరోగా సరికొత్త అవతారమెత్తారు.
మహేష్ విట్టా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ 'ఉత్తుత్త హీరోలు'. తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఉత్తుత్త హీరోలు సినిమాకు హర్ష కొడాలి దర్శకత్వం వహించారు. మహేష్ విట్టా హీరోగా చేసిన ఈ సినిమాలో ప్రవీణ సోనీ హీరోయిన్గా చేసింది. తను కొణిదెల, హర శ్రీనివాస్, వాల్తేరు వినయ్, గంగా చిటికెల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమాను మహేష్ విట్టా, కౌశిక్ రెడ్డ నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.