భారతదేశం, ఏప్రిల్ 16 -- Aa Gang Repu 3 OTT Streaming From Today: ఓటీటీలో ఈ వారం కూడా ఎన్నో విభిన్న జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో తెలుగు కంటెంట్ సినిమాలు కూడా ఆకట్టుకునేలా చాలా ఉన్నాయి. వీటిలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఓ తెలుగు సినిమా ఇంట్రెస్టింగ్గా మారింది.
ఆ సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3. ఓటీటీలోకి నేరుగా ఇవాళ (ఏప్రిల్ 16) ఆ గ్యాంగ్ రేపు 3 మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో జాంబీ డ్రగ్, ఓ ప్రాస్టిట్యూట్, విటులు, రౌడీ గ్యాంగ్ చుట్టూ సాగుతుంది. బోల్డ్ కంటెంట్ కూడా సినిమాలో బాగానే ఉంది. ఇలా జాంబీ డ్రగ్, రౌడీ గ్యాంగ్ వంటి అంశాలతో బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కించిన సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3.
అయితే, ఇంతకుముందు ఆ గ్యాంగ్ రేపు అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో తెగ హిట్ టాక్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో 45 మిలియన్స్‌కు పైగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.