భారతదేశం, ఏప్రిల్ 16 -- Aa Gang Repu 3 OTT Streaming From Today: ఓటీటీలో ఈ వారం కూడా ఎన్నో విభిన్న జోనర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో తెలుగు కంటెంట్ సినిమాలు కూడా ఆకట్టుకునేలా చాలా ఉన్నాయి. వీటిలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఓ తెలుగు సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆ సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3. ఓటీటీలోకి నేరుగా ఇవాళ (ఏప్రిల్ 16) ఆ గ్యాంగ్ రేపు 3 మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో జాంబీ డ్రగ్, ఓ ప్రాస్టిట్యూట్, విటులు, రౌడీ గ్యాంగ్ చుట్టూ సాగుతుంది. బోల్డ్ కంటెంట్ కూడా సినిమాలో బాగానే ఉంది. ఇలా జాంబీ డ్రగ్, రౌడీ గ్యాంగ్ వంటి అంశాలతో బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కించిన సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3.

అయితే, ఇంతకుముందు ఆ గ్యాంగ్ రేపు అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో తెగ హిట్ టాక్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో 45 మిలియన్స్‌కు పైగా...