OTT Telugu: ఓటీటీలోకి ఆది సాయికుమార్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- శవాన్ని సైతం చంపే సైకో, మెడికల్ మాఫియాకు లింకు!
భారతదేశం, అక్టోబర్ 25 -- Aadi Saikumar SI Yugandhar OTT Release: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న హీరో ఆది సాయికుమార్. వరుస సినిమాలతో అలరిస్తున్న ఆది సాయి కుమార్ ఇటీవల అక్టోబర్ 2న థియేటర్లలో ఎస్సై యుగంధర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తెలుగులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిన 'ఎస్సై యుగంధర్' సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ కంటెంట్ పరంగా పర్వాలేదనిపించింది. అయితే, ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలై ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికి తెలియకుండా పోయింది.
అలాంటి ఆది సాయి కుమార్ ఎస్సై యుగంధర్ ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ ఓటీటీ ప్రీమియర్ విషయాన్ని సదరు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అధికారికం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.