OTT Tamil: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హీరో తమిళ రొమాంటిక్ మూవీ- గర్ల్‌ఫ్రెండ్ అక్క, తల్లితో ఎఫైర్- ట్విస్టులు, 6.8 రేటింగ్
భారతదేశం, ఆగస్టు 26 -- తెలుగులో కథానాయుకుడిగా తన మార్క్ చూపించేందుకు తెగ ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో త్రిగుణ్. ప్రేమదేశం, కొండ, కథ కించికి మనం ఇంటికి వంటి సినిమాలతో అలరించిన త్రిగుణ్ ఇటీవలే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీతో ఆకట్టుకున్నాడు.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. సన్ నెక్ట్స్‌లో ఆగస్ట్ 14 నుంచి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ తెలుగు హీరో త్రిగుణ్ నటించిన తమిళ సినిమా కూడా ఓటీటీలో సందడి చేస్తోంది.
ఆ సినిమానే 'స్వీటీ నాటీ క్రేజీ' (Sweety Naughty Crazy). ఇది ఒక తమిళ అడల్ట్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో త్రిగుణ్ శివ అనే పాత్రలో నటించాడు. రాజశేఖర్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. ఐఎమ్‌డీబీలో స్వీటీ నాటీ క్రేజీ సినిమా పదికి 6.8 రేటింగ్‌ను సొంతం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.