OTT Survival: ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్- అడుగడుగునా చావు భయం చూపించే అడవి అందాలు- 7.9 రేటింగ్!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Survival Thriller Photographer OTT Release: దట్టమైన అడవి.. ఊహకందని రహస్యాలు.. ఒక్క ఫొటోతో జీవితాన్నే మార్చేసుకోవాలనుకునే ఒక యువకుడి సాహసోపేత ప్రయాణం. వినోదప్రియులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచే సస్పెన్స్ చిత్రాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ విశేష ఆదరణ ఉంటుంది.
అదే బాటలో విభిన్నమైన మిస్టీరియస్ ఫాంటసీ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం 'ఫొటోగ్రాఫర్' (Photographer) ప్రస్తుతం ఓటీటీలో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఆష్రఫ్ ఏ. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫోటోగ్రాఫర్ చిత్రంలో అష్రఫ్ అలీ, కలట్పడై జై, కరుణాకరన్, జనని సామంతనం కీలక పాత్రలు పోషించారు. తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం లేదన్న తీవ్ర అసంతృప్తితో ఉన్న వీరా (అష్రఫ్ అలీ) అనే ఫొటోగ్రాఫర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
కెరీర్లో ఎలాగైనా పెద్ద విజయం సా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.