భారతదేశం, మార్చి 21 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లలో విడుదల కాగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు చెప్పుకునే సినిమా మాత్రం ఏకంగా 8 వారాలకు ఓటీటీ రిలీజ్ కానుంది. ఆ సినిమానే తు యా మై. తెలుగులో నువ్వా నేనా అనే అర్థం వస్తుంది.
తు యా మై ఒక రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ యూట్యూబ్ ప్రేమ జంటగా నటించారు. తు యా మై సినిమాకు వెరైటీ సినిమాలను అందించే డైరెక్టర్ బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు.
తు యా మై సినిమా 2018లో వచ్చిన థాయ్ మూవీ ది పూల్ ఆధారంగా తెరకెక్కింది. తు యా మై వాలంటైన్స్ డే కానుకగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, షనయ, ఆదర్శ్ గౌర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.