OTT Survival: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నేరుగా సర్వైవల్ హారర్ థ్రిల్లర్- చీకటి గుహలో రాక్షస వేట- తెలుగులో స్ట్రీమింగ్!
భారతదేశం, జూలై 28 -- The Devils Mouth OTT Streaming In Telugu: ఓటీటీ ప్రియులకు సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమాలంటే ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా నీటి అడుగున సాగే భయాందోళనలు, ప్రాణాల కోసం సాగే వేట, అడ్వెంచర్ నేపథ్య కథలకు తెలుగు ఓటీటీ లవర్స్ నుంచి కూడా ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది.
'47 మీటర్స్ డౌన్', 'ది మెగ్' వంటి చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు అదే కోవలో ఊపిరి బిగపట్టేలా చేసే మరొక సర్వైవల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సినిమా 'ది డెవిల్స్ మౌత్' (The Devil's Mouth) ఓటీటీలో నేరుగా అలరించడానికి సిద్ధమైంది.
సరదాగా సాగిన ఒక విహారయాత్ర కాస్తా ప్రాణాలు కాపాడేందుకు చేసే పోరాటంగా ఎలా మారిందో చూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఐదుగురు కళాశాల స్నేహితులు తమ చదువు పూర్తయ్యాక చివరిసారిగా సరదాగా గడపడానికి థాయిలాండ్ సముద్ర తీరానికి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.