భారతదేశం, ఏప్రిల్ 21 -- Apex OTT Streaming Details: ఓటీటీ కంటెంట్ సినిమాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాక డిఫరెంట్ జోనర్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకే జోనర్‌లో అనేక ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ విభిన్నంగా తెరకెక్కిస్తున్నారు. ఉదాహరణకు హారర్ జోనర్‌లోనే కామెడీ, సర్వైవల్, యాక్షన్, ఫాంటసీ, మిస్టరీ తదితర అంశాలతో విభిన్న సినిమాలు వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి.
అలా, సర్వైవల్ జోనర్లలో యాక్షన్ మిళితం చేసి తెరకెక్కించిన సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే అపెక్స్ మూవీ. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చార్లిజ్ థెరాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అపెక్స్ ఓటీటీలోకి నేరుగా వచ్చేందుకు సిద్ధమైంది. అడవిలో వేటగాడి నుంచి ప్రాణాలు కాపాడుకునే ఓ మహిళ పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం.
అపెక్స్ సినిమా సాషా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. సాషా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.