OTT Survival: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్- 117 కోట్లకి 360 కోట్ల కలెక్షన్స్- రక్తపాత సీన్లు!
భారతదేశం, జూలై 16 -- 2019లో వచ్చి కల్ట్ హిట్ సాధించిన 'రెడీ ఆర్ నాట్' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ కథాంశం మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మరింత ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. లే డోమాస్ కుటుంబం చేసిన భయానక మారణహోమం నుంచి చాకచక్యంగా ప్రాణాలతో బయటపడిన గ్రేస్ (సమారా వీవింగ్)కు ఈసారి అంతకంటే పెద్ద సవాలు ఎదురవుతుంది.
ఈ ప్రమాదకరమైన నైట్మేర్ ఆటలో ఆమె తదుపరి దశకు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆమెకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న సోదరి ఫెయిత్ (కేథరిన్ న్యూటన్) తోడవుతుంది. ప్రపంచాన్ని శాసించే 'కౌన్సిల్ ఆఫ్ హై సీట్'ను దక్కించుకోవడానికి, తన సోదరి ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రేస్ రక్తం చిందించే పోరాటమే ఈ చిత్రం.
సింహాసనం కోసం నాలుగు ప్రత్యర్థి కుటుంబాలు గ్రేస్ కోసం వేట సాగిస్తుంటాయి. ఇందులో గెలిచిన వారే ప్రపంచాన్ని ఏలుతారు. ఈ సినిమా కేవలం రక్తం చిందించే హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.