OTT Super Hero: ఓటీటీలోకి మొరటు హీరో యాక్షన్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- ఉనికి కోసం ఆఖరి పోరాటం, ఆ సినిమాకు గైడ్‌లా!
భారతదేశం, మే 11 -- The Punisher One Last Kill OTT Release: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మొరటు హీరో ఫ్రాంక్ కాజిల్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జాన్ బెర్న్తాల్ ప్రధాన పాత్రలో నటించిన 'ది పనీషర్: వన్ లాస్ట్ కిల్'. ఇది సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీలోకి మే 12న అంటే రేపే స్ట్రీమింగ్ కానుంది.
ఇది మార్వెల్ నుంచి వస్తోన్న స్పెషల్ ప్రజెంటేషన్. మినీ సినిమాగా గంటపాటు రన్టైమ్తో ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, ఇది కేవలం మరో కథ మాత్రమే కాదు, రాబోయే 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమాలో పనీషర్ ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఒక కీలకమైన మలుపుగా మారనుంది. ది పనీషర్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్ ఉంది.
జియో హాట్‌స్టార్‌లో ది పనీషర్ వన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.