OTT Spy: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన పాయల్ రాజ్‌పుత్ స్పై యాక్షన్ థ్రిల్లర్- మెకానిక్‌గా బతికే ఏజెంట్- 7.1 రేటింగ్- 4 భాషల్లో!
భారతదేశం, మే 29 -- OTT Spy Action Thriller Leader Streaming Today: బ్యూటిపుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్‌తో అలరించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా లీడర్ (2026). ఈ సినిమాలో లెజెండ్ శరవణన్ హీరోగా చేశారు. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లీడర్ ఓటీటీలోకి ఇవాళ (మే 29) వచ్చేసింది.
గత ఏప్రిల్ నెల 3వ తేదీన థియేటర్లలో విడుదలైన లీడర్ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్, భారీ మేకింగ్ వాల్యూస్‌తో సినిమా ప్రియుల్లో మంచి అంచనాలను రేకెత్తించింది. ప్రముఖ దర్శకుడు ఆర్. ఎస్. దురై సెంథిల్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం యాక్షన్, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ ఫార్మాట్లో సాగుతుంది.
థియేటర్ రన్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, చిత్రంలోని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు, వేగంగా సాగే కథనం మాస్ ఆడియన్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.