భారతదేశం, ఏప్రిల్ 28 -- Akshay Kumar Pranks Jacqueline Fernandez Bhumi Pednekar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, షూటింగ్ సెట్స్‌లో తోటి నటీనటులపై ప్రాంక్‌లు చేయడంలో కూడా ఆయన దిట్ట. తాజాగా ఓటీటీ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ముగింపు వేడుకలో పాల్గొన్న గ్లామర్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తన కెరీర్ మొదట్లో అక్షయ్ తనను ఎంతగా భయపెట్టారో గుర్తుచేసుకున్నారు. 'హౌస్‌ఫుల్' సినిమాలో తాను 'ధన్నో' ఐటమ్ సాంగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పారు.
"సెట్లో చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఉండటం చూసి, వీరంతా పోలీసులు ఏమో అని అక్షయ్ సార్‌ని అడిగాను. దానికి ఆయన చాలా సీరియస్‌గా మొహం పెట్టి.. 'జాక్వెలిన్, నువ్వు ఏదైనా తప్పు చేశావా? పోలీసులు నీ కోసమే వచ్చారు. షూటింగ్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.