OTT Show: స్టార్ హీరోను అచ్చంగా దించేసిన కమెడియన్ సునీల్- ఓటీటీ షోలో నవ్వులు- రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ!
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Sunil Grover Uncanny Ajay Devgn In Great Indian Kapil Show 5: నవ్వులు పూయించే ఓటీటీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' ఐదో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఈ షో మొదటి ఎపిసోడ్‌లోనే సరికొత్త హంగామా సృష్టించింది.
త్వరలోనే థియేటర్లలోకి రానున్న అత్యంత ఇంట్రెస్టింగ్ హిందీ చిత్రం 'దృశ్యం 3' ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన చిత్రబృందంతో కలిసి ఈ ఓటీటీ కామెడీ షో వేదికపై సందడి చేశారు. తెలుగులో వెంకటేష్ 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే హిందీలో వస్తున్న ఈ మూడో భాగానికి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ ఎపిసోడ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం కమెడియన్ సునీల్ గ్రోవర్ పెర్ఫార్మెన్స్. అజయ్ దేవగన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.