OTT Show: మందు తాగి భర్తను బెల్ట్‌తో కొట్టడం నా డ్రీమ్.. మా నాన్న, తమ్ముడు కూడా నచ్చరు- ఓటీటీ షోలో టీచర్ సాక్షి రచ్చ
భారతదేశం, జూలై 19 -- India's Got Latent 2 OTT Show Sakshi Jha Hates Men: యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వేదికలుగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ ఓటీటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent Season 2). సమయ్ రైనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ వినూత్న కామెడీ టాలెంట్ షో మూడో ఎపిసోడ్‌తో సరికొత్త వివాదంలో చిక్కుకుంది.
బిహార్‌కు చెందిన సాక్షి ఝా అనే కంటెస్టెంట్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దావానలంలా వ్యాపిస్తున్నాయి. వింత ప్రవర్తన, రొటీన్‌కు భిన్నమైన ఆలోచనలతో వచ్చే వారిని జడ్జీలు రోస్ట్ చేసే ఈ షోలో.. సాక్షి తనను తాను "మ్యాన్ హేటర్" (పురుష ద్వేషి)గా పరిచయం చేసుకుంది.
అంతటితో ఆగకుండా భవిష్యత్తులో పెళ్లయ్యాక మద్యం తాగి బెల్ట్‌తో తన భర్తని చితకబాదడమే తన జీవిత ఆశయమంటూ వేదికపైనే ప్రకటించి అందరినీ ముక్కున వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.