OTT Show: ప్రతిరోజూ కొత్త అమ్మాయి అయితే తప్పు లేదు, భర్త అఫైర్లను ప్రోత్సహించిన భార్య- ఓటీటీ షోపై డైరెక్టర్ లక్ష్మీ ఫైర్
భారతదేశం, మే 25 -- Netflix OTT Show Desi Bling Tabinda Sanpal Controversy Lakshmi R Iyer: దుబాయ్ బ్యాక్డ్రాప్లో సాగే లగ్జరీ రియాలిటీ ఓటీటీ షో 'దుబాయ్ బ్లింగ్' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దానికి సీక్వెల్గా నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న భారతీయ వెర్షన్ 'దేశీ బ్లింగ్' (Desi Bling) ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
కోటీశ్వరుల విలాసవంతమైన జీవితాలు, లగ్జరీ పార్టీలు, వారి వ్యక్తిగత గొడవలను చూపే ఈ ఓటీటీ షోలో ఇటీవల ఒక జంట చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేపాయి. పెళ్లి బంధంలో నమ్మకద్రోహాన్ని (Infidelity) చాలా సాధారణ విషయంగా చిత్రీకరిస్తూ ఒక సెలబ్రిటీ భార్య మాట్లాడిన తీరుపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు.
మన సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. అలాంటిది ఆధునికత, విదే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.