OTT Series: స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ సాహసం.. ఓటీటీ సిరీస్ షూటింగ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న 58 ఏళ్ల బ్యూటీ!
భారతదేశం, ఏప్రిల్ 26 -- Nicole Kidman Hospitalised By Filming OTT Series: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె నటించిన 'మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్' (Margo's Got Money Troubles) ఓటీటీ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తీవ్రమైన ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, షూటింగ్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో నికోల్ కిడ్మాన్ ఏకంగా రెజ్లింగ్ రింగులోకి దిగారు. సీన్ పూర్తయిన వెంటనే పరిస్థితి విషమించడంతో ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయాన్ని నికోల్ సహ నటుడు నిక్ ఆఫర్మన్ స్వయంగా వెల్లడించారు. ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ సంస్థ రూపొందిస్తున్న ఈ సిరీస్లో నికోల్ కిడ్మాన్ 'లేస్' అనే రెజ్లర్ పాత్ర పోషిస్తున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరించాల్సిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.