OTT SciFi: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5700 కోట్ల సైన్స్ ఫిక్షన్ హిట్- 8.2 రేటింగ్, 94 శాతం ఫ్రెష్ కంటెంట్- ఎక్కడంటే?
భారతదేశం, జూలై 2 -- Project Hail Mary OTT Release: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఏడాది బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ హిట్ మూవీ'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Project Hail Mary) ఎట్టకేలకు ఓటీటీ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన ఈ సినిమాకు 94 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా గుర్తింపు వచ్చింది.
హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ విజువల్ వండర్ థియేటర్లలో భారీ వసూళ్లు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో మిస్ అయిన తెలుగు హాలీవుడ్ లవర్స్ కోసం ఈ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీ రిలీజ్ కానుంది.
భూమిని అంతరించిపోయే ప్రమాదం నుంచి రక్షించే బాధ్యతను ఒక సాధారణ సైన్స్ టీచర్ భుజానికెత్తుకుంటే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథాంశం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.