OTT SciFi: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్- ఏలియన్‌తో స్నేహం-88 శాతం ఫ్రెష్- తెలుగులో స్ట్రీమింగ్
భారతదేశం, జూలై 17 -- OTT Sci Fi Thriller Xeno Release Today: సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే అద్భుతమైన విజువల్స్, ఊహకందని గ్రహాంతరవాసులు (ఏలియన్స్) గుర్తొస్తాయి. అలాంటి కోవలోనే ఒక హృదయపూర్వకమైన భావోద్వేగ ప్రయాణాన్ని చూపేందుకు సిద్ధమైంది సరికొత్త హాలీవుడ్ చిత్రం 'గ్జెనో' (Xeno).
ఒక సాధారణ అమ్మాయికి, భయంకరంగా కనిపించే ఒక గ్రహాంతరవాసికి మధ్య ఏర్పడిన అపురూపమైన బంధం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ గ్జెనో ఓటీటీలోకి వచ్చేసింది.
'కోయి మిల్ గయా' వంటి సినిమాలు మనుషులకు, ఏలియన్స్‌కు మధ్య ఉండే విడదీయరాని స్నేహాన్ని అద్భుతంగా చూపించి క్లాసిక్లుగా నిలిచాయి. సరిగ్గా అదే తరహా అనుభూతిని ఇస్తూనే, కొంత విభిన్నంగా మరికొంత ఉత్కంఠభరితంగా సాగే సరికొత్త కథాంశంతో 'గ్జెనో' సినిమాను మేకర్స్ తెరకెక్కించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.