OTT Romantic Horror: ఓటీటీలోకి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్- దుష్టశక్తిగా మారే దైవశక్తి, అందంతో ఆకర్షించే పిశాచి- తెలుగులో!
భారతదేశం, అక్టోబర్ 25 -- Immortal OTT Release Official: సినీ అభిమానులకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. సంగీత దర్శకుడిగా, నటుడిగా దక్షిణాది సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, బ్యూటిఫుల్ భామ కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన రొమాంటిక్ హారర్ చిత్రం ఇమ్మోర్టల్ (Immortal) ఓటీటీలోకి వచ్చేయనుంది.
తాజాగా ఇమ్మోర్టల్ ఓటీటీ రిలీజ్ డేట్ను సదరు ప్లాట్ఫామ్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను భయపెడుతూనే ప్రేమలో పడేసిన ఈ సినిమా ఐఎమ్డీబీలో ఏకంగా 8.7 రేటింగ్ సంపాదించుకుంది.
'ఇమ్మోర్టల్' కథ వేల సంవత్సరాల నాటి పురాతన నేపథ్యంతో మొదలవుతుంది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక గిరిజన దంపతులకు జన్మించిన విచిత్రమైన శిశువు, దైవిక శక్తులు కలిగి ఉండి ఒక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.