OTT Romantic Crime: ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్- సైకలాజికల్ గేమ్‌గా మారే ప్రేమాయణం- ఫ్రీగా స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 5 -- OTT Romantic Crime Thriller Ishqa Ishqa Trailer Released: ప్రేమ ఒక అందమైన అనుభూతి. అయితే ఆ ప్రేమే హద్దులు దాటి అజమాయిషీగా, ఒక రకమైన పిచ్చిగా (Obsession) మారితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో చూపించే సరికొత్త ఓటీటీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇష్కా ఇష్కా'.
తాజాగా ఇవాళ (అక్టోబర్ 5) ఇష్కా ఇష్కా ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. రాజేష్ బచ్చానీ కథ అందించిన ఈ ఓటీటీ సిరీస్‌ను అమిత్ కుమార్ ఝా తెరకెక్కించారు. హెల్లీ షా, సత్యజీత్ దూబే, అనుష్క కౌశిక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూవీయింగ్ ఇమేజెస్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సిరీస్‌ను నిర్మించింది.
ఒకవైపు ప్రశాంతతను పంచే ప్రేమ, మరోవైపు జీవితంలో అలజడి రేపే తీవ్రమైన ఆరాధన.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే కబీర్ అనే రచయిత కథే ఈ ఓటీటీ సిరీస్. ఇష్కా ఇష్కా ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.