OTT Romantic: ది బెస్ట్ 7 ఓటీటీ రొమాంటిక్ కాలేజీ లవ్ డ్రామాలు- తెలుగులో 2- వీకెండ్‌కు బెస్ట్! ఇవే ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 23 -- Best 7 OTT Romantic Drama Web Series To Watch: ఓటీటీ వేదికలపై రొమాంటిక్ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అందులోనూ యువతను ఆకట్టుకునే కాలేజీ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథలకైతే తిరుగుండదు. యూత్‌కు ఎంతో ఇష్టమైన ఓటీటీ జోనర్స్ ఇవి.
అందుకు ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన'ఆఫ్ క్యాంపస్' (Off Campus) సిరీస్ ఇందుకు పక్కా ఉదాహరణ. తెలుగు డిజిటల్ ఆడియన్స్‌ను సైతం ఈ ఇంగ్లీష్ ఓటీటీ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం చూడ్డానికి మాత్రమే కాకుండా, ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సాగే ఫేక్ రిలేషన్షిప్ డ్రామాతో ఈ సిరీస్ ఓటీటీలో టాప్-10లో ట్రెండింగ్‌గా నిలిచింది.
"ఆఫ్ క్యాంపస్ సిరీస్ చూస్తున్నప్పుడు మన పాత కాలేజ్ రోజులు గుర్తొస్తాయి, అందుకే ఇది యూత్‌కు బాగా కనెక్ట్ అయింది" అని ప్రముఖ డిజిటల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.