OTT Romantic: ఓటీటీలోకి సెన్సేషన్ హిట్ మూవీ- గుండె లోతుల్లోకి వెళ్లే అందమైన కథ- 7.2 రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, మే 1 -- Super Hit Love Mocktail 3 OTT Streaming Date Announced: కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫ్రాంచైజీ 'లవ్ మాక్‌టెయిల్'. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి ఆఖరి భాగమైన లవ్ మాక్‌టెయిల్ ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలోనే మీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా అరచేతిలోకి రానుంది.
హీరో డార్లింగ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన 'లవ్ మాక్‌టెయిల్ 3' ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదలైంది. తొలి రెండు భాగాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 25 రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
కృష్ణ, మిలనా నాగరాజ్ సంయుక్తంగా తమ సొంత బ్యానర్ 'క్రిస్మీ ఫిల్మ్స్'పై ఈ లవ్ మాక్‌టెయిల్ 3 చిత్రాన్ని నిర్మించారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.