OTT Romantic: ఓటీటీలోకి రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ సిరీస్.. స్మతి మంధానలా అవ్వాలనుకుంటే మలుపుతిప్పే ప్రెగ్నెన్సీ!
భారతదేశం, నవంబర్ 16 -- Teen Tigada OTT Release: ప్రేమకు వయసుతో పాటు ఎన్నో ఆశలు, ఆశయాలు తోడవుతుంటాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ప్రేమ, కెరీర్, జీవితంలో ఏదో సాధించాలనే తపన.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వీటితో పాటు జీవితంలోఊహించని మలుపులు కూడా ఎదురవుతుంటాయి.
ఇలాంటి అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీ సిరీస్ 'టీన్ తిగడా' ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమ, ఆశయాలు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. సంగీతం, క్రికెట్ నేపథ్యంగా సాగే కథలో యువత తమ కలలను నిజం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు, ప్రేమలో ఎదురయ్యే అనుభవాలు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆసక్తికరంగా చూపించనున్నారు.
ప్రేమలో పడటం, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో పాటు అనుకోని సంఘటనలు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయన్నది ఇందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.