OTT Romantic: ఓటీటీలోకి పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ రొమాంటిక్ కామెడీ- భార్య, లవర్ ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే? ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 13 -- Pooja Hegde Mrunal Thakur Hai Jawani Toh Ishq Hona Hai OTT Release: తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai).
సీనియర్ ఫిల్మ్ మేకర్ డేవిడ్ ధావన్ మార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలైంది. అయితే, వెండితెరపై ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ రైట్స్, ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియక ముందే హై జవానీ తో ఇష్క్ హోనా హై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందనే విషయం అటు తెలుగు, ఇటు బాలీవుడ్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
'సీతా రామం', 'హాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.