OTT Romantic: ఓటీటీలోకి నేరుగా తెలుగు అమ్మాయి రొమాంటిక్ కామెడీ మూవీ- ఇల్లరికం వచ్చే అల్లుడు- హీరోగా మారిన డైరెక్టర్!
భారతదేశం, జూలై 27 -- Pyaar Prema Kalyanam OTT Release: తమిళ చిత్రసీమలో వైవిధ్యమైన ప్రేమకథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇలన్.. ఇప్పుడు నటుడిగా సరికొత్త అవతారం ఎత్తారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్యార్ ప్రేమా కల్యాణం ఓటీటీలోకి నేరుగా అడుగుపెడుతోంది.
2018లో హరీష్ కల్యాణ్, రైజా విల్సన్ జంటగా వచ్చిన 'ప్యార్ ప్రేమ కాదల్' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే తరహా యూత్‌ఫుల్ ఫీల్‌తో రూపుదిద్దుకున్న ఈ 'ప్యార్ ప్రేమా కల్యాణం' కథాంశం చాలా భిన్నంగా ఉండనుంది.
సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్న పవి అనే ఇన్ఫ్లూయెన్సర్ అమ్మాయి కథ ఇది. పెళ్లయిన తర్వాత అత్తారింటికి వెళ్లే పాత సాంప్రదాయాన్ని పక్కనపెట్టి, సొంత ఇంట్లోనే ఉంటానని ఆమె పట్టుబడుతుంది. భార్య నిర్ణయానికి కట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.