OTT Review: ఓటీటీ రివ్యూ- హైస్కూల్ విద్యార్థిపై సైబర్ వేధింపులు, కంటిచూపుతో శాసించే శక్తితో ప్రతీకారం- హారర్ సిరీస్ ఇలా!
భారతదేశం, అక్టోబర్ 10 -- Carrie Web Series OTT Review In Telugu And Rating: ప్రపంచవ్యాప్తంగా హారర్, మిస్టరీ కథలకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ ప్రసిద్ధ రచయిత స్టీఫెన్ కింగ్ నవలల ఆధారంగా వచ్చే చిత్రాలకు సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఆయన రాసిన ఐకానిక్ హారర్ కథ 'కేరీ' ఆధారంగా గతంలోనే సినిమాలు వచ్చినప్పటికీ, నేటి సోషల్ మీడియా యుగానికి తగినట్లుగా సరికొత్తగా ఈ 2026 కేరీని ఆవిష్కరించారు ప్రముఖ దర్శకుడు మైక్ ఫ్లానగన్. ఎనిమిది ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్‌గా 'కేరీ' (Carrie) రూపొందించారు.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీషుతోపాటు తెలుగులో కూడా అక్టోబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో కేరీ ఓటీటీ రిలీజ్ అయింది. మరి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ ఓటీటీ సిరీస్ ఎలా ఉందో నేటి కేరీ రివ్యూలో తెలుసుకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.