OTT Review: ఓటీటీ రివ్యూ- నవ్వులు, చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలతో- ఇవాళ ఓటీటీలోకి వచ్చిన కామెడీ సిరీస్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 24 -- OTT Series Adarsh Baal Vidyalaya Review In Telugu: డిజిటల్ ప్రియులను అలరించేందుకు సెటైరికల్ కామెడీ వెబ్ సిరీస్ ఆదర్శ్ బాల విద్యాలయ (Adarsh Baal Vidyalaya) ఓటీటీలోకి ఇవాళ (జూలై 24) వచ్చేసింది. పాపులర్ నటుడు కేకే మీనన్, నవీన్ కస్తూరియా, అర్చన పూరన్ సింగ్ వంటి అగ్ర నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది.
మొత్తం 7 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రూపుదిద్దుకుంది. వీక్షకులను నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఈ ఓటీటీ సిరీస్‌ను తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఆదర్శ్ బాల విద్యాలయ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో నేటి ఆదర్శ బాల విద్యాలయ రివ్యూలో తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఒక నిరుత్సాహకరమైన స్కూల్ నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. అక్కడ చదివే పిల్లలకు చదువుపై శ్రద్ధ ఉండదు, బోధించాలనే ఉత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.