OTT Review: ఓటీటీ రివ్యూ- చేతబడులు, మంత్రాల మధ్య గర్భవతి జీవితం- జియో హాట్‌స్టార్‌లోని హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా?
భారతదేశం, నవంబర్ 2 -- JioHotstar OTT Movie Jhaad Phoonk Review In Telugu: హారర్, మిస్టరీ చిత్రాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. వీకెండ్లో ఒళ్లు గగుర్పొడిచే కథలను ఆస్వాదించే ఓటీటీ ప్రియుల కోసం జియో హాట్‌స్టార్ ఓ కొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది.
మూఢనమ్మకాలు, చేతబడి, తంత్ర విద్యల చుట్టూ తిరిగే 'ఝాద్-ఫూంక్' (Jhaad-Phoonk) ఓటీటీలో అలరిస్తోంది. 'ఇమ్లీ' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుంబుల్ తౌకీర్ ఖాన్, సీనియర్ నటులు యశ్పాల్ శర్మ (లక్ష్యం మూవీ విలన్), పద్మిని కొల్హాపురే ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 30 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ మూవీ ఎలా ఉందో నేటి ఝాద్ ఫూంక్ రివ్యూలో తెలుసుకుందాం.
గర్భిణి అయిన ఆస్థ (సుంబుల్ తౌకీర్ ఖాన్), తన భాగస్వామి రాజ్వీర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.