భారతదేశం, నవంబర్ 2 -- JioHotstar OTT Movie Jhaad Phoonk Review In Telugu: హారర్, మిస్టరీ చిత్రాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. వీకెండ్‌లో ఒళ్లు గగుర్పొడిచే కథలను ఆస్వాదించే ఓటీటీ ప్రియుల కోసం జియో హాట్‌స్టార్ ఓ కొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది.

మూఢనమ్మకాలు, చేతబడి, తంత్ర విద్యల చుట్టూ తిరిగే 'ఝాద్-ఫూంక్' (Jhaad-Phoonk) ఓటీటీలో అలరిస్తోంది. 'ఇమ్లీ' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుంబుల్ తౌకీర్ ఖాన్, సీనియర్ నటులు యశ్‌పాల్ శర్మ (లక్ష్యం మూవీ విలన్), పద్మిని కొల్హాపురే ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 30 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ మూవీ ఎలా ఉందో నేటి ఝాద్ ఫూంక్ రివ్యూలో తెలుసుకుందాం.

గర్భిణి అయిన ఆస్థ (సుంబుల్ తౌకీర్ ఖాన్), తన భాగస్వామి రాజ్‌వీర్‌...