OTT Review: ఓటీటీ రివ్యూ- ఊరిలో పండుగ, ఇంటి ముందే శవం, చిన్నారి కిడ్నాప్- మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్-7.7 రేటింగ్
భారతదేశం, జూలై 23 -- Kuttram Purindhavan OTT Review In Telugu: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీస్లు అనగానే "ఈ హత్య ఎవరు చేశారు?" అనే పాయింట్ చుట్టూనే కథ సాగుతుంది. అయితే నేరం ఎవరు చేశారనే దానికంటే.. ఆ నేరం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఆ తప్పు వల్ల కలిగే నేరభావన (Guilt) మనిషి జీవితాన్ని, ఆలోచనలను ఎలా నరకంగా మారుస్తుందనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది 'కుట్రం పురిందవన్: ది గిల్టీ వన్' (Kuttram Purindhavan: The Guilty One).
ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఓటీటీ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు సెల్వమణి మునియప్పన్ తెరకెక్కించిన ఈ 7 ఎపిసోడ్ల కథనం మొదటి నిమిషం నుంచే వీక్షకులను కథలో మమేకం చేస్తుంది. ఒక హత్య, చిన్నారి కిడ్నాప్ అంశాల చుట్టూ సాగే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కుట్రం పురింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.