భారతదేశం, మార్చి 8 -- బాలీవుడ్ సీనియర్ హీరో, యానిమల్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సుబేదార్' (Subedaar) మార్చి 5 నుంచి నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా జోనర్లో తెరకెక్కిన సుబేదార్ మూవీ ఓటీటీ రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.
కానీ, అనిల్ కపూర్ నటనకు మాత్రం అందరూ జై కొడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సుబేదార్ మూవీపై తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల కావాల్సింది అంటూ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శనివారం (మార్చి 7) ఇన్స్టాగ్రామ్ వేదికగా అనిల్ కపూర్ ఫోటోను షేర్ చేస్తూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. "సుబేదార్ సినిమా కచ్చితంగా థియేటర్లలోనే విడుదలవ్వాల్సింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.