భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. రొమాంటిక్ డ్రామా నుంచి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వరకు నెట్‌ఫ్లిక్స్ టు ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్ (జపనీస్ యానిమే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
క్రాప్ హాపెన్స్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
షట్టర్ (థాయి హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- ఫిబ్రవరి 27
ఫార్ముల 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 8 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.