భారతదేశం, ఏప్రిల్ 11 -- OTT Release Movies In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 28 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

18th రోజ్ (ఫిలిప్పిన్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 9

బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9

థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10

తు యా మై (హిందీ రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 10

స్క్రీమ్ 7 (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 10

టెంప్టేషన్ ఐల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ బోల్డ్ అండ్ రొమాంటిక్ రియాలిటీ సోషల్ ఎక్స్‌పరిమెంట్ షో)- ఏప్రిల్ 10

టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా ...