OTT Releases: ఓటీటీలోకి కొత్తగా 6 క్రేజీ సినిమాలు- తమన్నా హారర్ థ్రిల్లర్ టు క్రైమ్ డ్రామా దృశ్యం 3- రెండింట్లోనే!
భారతదేశం, నవంబర్ 2 -- New OTT Release Movies On Netflix Prime: సినిమా ప్రేమికులకు ఈ వారం కూడా వినోదాల పంట పండనుంది. థియేటర్లలో రచ్చ చేసిన బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాటు విభిన్న కథాంశాలతో అలరించిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి దిగ్గజ ఓటీటీల్లో నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి భారీ లైనప్‌ను ఖరారు చేశాయి.
ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన అజయ్ దేవగణ్ 'దృశ్యం 3', తమన్నా డివోషనల్ హారర్ థ్రిల్లర్ నుంచి కరీనా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన క్రైమ్ డ్రామాల వరకు టాప్ 6 సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్, ఇతర విశేషాలపై లుక్కేద్దాం.
కామెడీ చిత్రాల దర్శకత్వంలో తన మార్కు చూపించిన కునాల్ ఖేమూ, సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా ప్రధాన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.