OTT Releases: ఓటీటీలోకి ఇరుముడి, టాక్సిక్.. రవితేజ బ్లాక్ బస్టర్, యశ్ బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
భారతదేశం, ఆగస్టు 27 -- OTT Releases: ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన పెద్ద చిత్రాల ఓటీటీ విడుదలపై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి'తో పాటు, రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్స్టర్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రాల డిజిటల్ హక్కుల వివరాలు, ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా ఆగస్టు 21, 2026న థియేటర్లలోకి అడుగుపెట్టింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన కథాంశానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇరుముడి ఓటీటీ రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.