OTT Releases: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన టాప్ మూవీస్-ఈ 5 సినిమాలను అసలు మిస్సవొద్దు- రొమాన్స్ నుంచి థ్రిల్లర్ వరకు-లుక్కేయండి
భారతదేశం, ఆగస్టు 21 -- OTT Releases: ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కు గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. ఇవాళ (ఆగస్టు 21) పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్లలో క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిల్లో ఈ టాప్ 5 సినిమాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆ టాప్ 5 సినిమాల వివరాలు ఇవే.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్'. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఆగస్టు 21 నుంచి జీ5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు నటించిన చివరి చిత్రం కావడంతో ఈ జన నాయగన్ సినిమాపై ఓటీటీలోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.