భారతదేశం, ఆగస్టు 21 -- OTT Releases: ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కు గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. ఇవాళ (ఆగస్టు 21) పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్‌లలో క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిల్లో ఈ టాప్ 5 సినిమాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆ టాప్ 5 సినిమాల వివరాలు ఇవే.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్'. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఆగస్టు 21 నుంచి జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు నటించిన చివరి చిత్రం కావడంతో ఈ జన నాయగన్ సినిమాపై ఓటీటీలోన...