OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన బెస్ట్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కరోజే 6, తెలుగులో 6- నెట్‌ఫ్లిక్స్ టు ప్రైమ్
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Top 7 OTT Movies To Watch This Week: ఈ వారం ఇంటి వద్దే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే సినీ ప్రియులకు ఓటీటీ సంస్థలు అదిరిపోయే వార్త అందించాయి. ఈ వారం ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కానుండగా వాటిలో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ టాప్ సినిమాలు 7 వరకు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఆ టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాయలసీమలోని పెనుకొండ నేపథ్యంలో సాగే ఒక విచిత్రమైన కథాంశంతో వరుణ్ తేజ్, సత్య, రితికా నాయక్ నటించిన కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎలాంటి బాధ్యతలు లేకుండా జాలీగా తిరిగే ఒక రాయలసీమ కుర్రాడు ఒక కొరియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే కొరియా నుంచి వచ్చిన ఒక పురాతన పాత్రత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.