OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు.. రష్మిక రొమాంటిక్ టు సునీల్ యాక్షన్ థ్రిల్లర్!
భారతదేశం, ఆగస్టు 10 -- Top 5 OTT Movies To Watch This Week: థియేటర్లతో పాటు ఓటీటీ స్క్రీన్లపై వినోదాన్ని ఆస్వాదించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వీకెండ్ వినోదం కోసం ఓటీటీ కంటెంట్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
అయితే, ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో రష్మిక మందన్నా రొమాంటిక్ థ్రిల్లర్ నుంచి సునీల్ యాక్షన్ థ్రిల్లర్ వరకు సినిమాలు ఉన్నాయి. మరి టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఓటీటీ సినిమాలపై ఓ లుక్కేయండి.
రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే టాలీవుడ్, బాలీవుడ్ లవర్స్ కోసం కాక్టెయిల్ 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రేమ, ద్రోహం, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ హిందీ డ్రామా ఆగస్టు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.