OTT Release: ఓటీటీలోకి 3 రోజుల్లో 24 సినిమాలు- 16 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 11- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ టు కామెడీ
భారతదేశం, సెప్టెంబర్ 6 -- OTT Release Movies New: ఓటీటీలోకి 3 రోజుల్లో 24 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ యాక్షన్, కామెడీ ఫ్యామిలీ డ్రామా వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సోనీ లివ్ వరకు ఓటీటీల్లో అలరిస్తున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
పళ్లబురుసు (తెలుగు విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 2
ది రన్నర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 2
అనంతన్ కాదు (తమిళ మలయాళ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 2
జగమే సంగీతం (తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
ది గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ మోటార్ అడ్వెంచర్ రియాలిటీ ట్రావెల్ కామెడీ డాక్యుమెంటరీ సిరీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.