భారతదేశం, సెప్టెంబర్ 6 -- OTT Release Movies New: ఓటీటీలోకి 3 రోజుల్లో 24 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ యాక్షన్, కామెడీ ఫ్యామిలీ డ్రామా వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సోనీ లివ్ వరకు ఓటీటీల్లో అలరిస్తున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

పళ్లబురుసు (తెలుగు విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 2

ది రన్నర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 2

అనంతన్ కాదు (తమిళ మలయాళ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 2

జగమే సంగీతం (తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4

ది గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ మోటార్ అడ్వెంచర్ రియాలిటీ ట్రావెల్ కామెడీ డాక్యుమెంటరీ సిరీ...