భారతదేశం, నవంబర్ 1 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 36 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫోక్ హారర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా, థ్రిల్లర్స్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

బత్తా (తెలుగు డబ్బింగ్ తమిళ పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 29

బలరా: బ్లడ్ ఐలాండ్ (ఫిలిపినో ఫోక్ హారర్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 29

యూ, మీ, అజ్ (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29

ది ఫాల్ ఆఫ్ ఎల్ మయో సీజన్ 1 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 29

అవరచన్ & సన్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ ఫ్యామీలీ డ్రామా సినిమా)- అక్టోబర్ 30

ఎస్ఐ యుగంధర్ (తెలుగు క్రైమ్ యాక్షన...