OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 36 సినిమాలు, సిరీసులు- 20 చాలా స్పెషల్, నెట్ఫ్లిక్స్లో 17- తెలుగులో 13 ఇంట్రెస్టింగ్
భారతదేశం, నవంబర్ 1 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 36 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫోక్ హారర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా, థ్రిల్లర్స్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
బత్తా (తెలుగు డబ్బింగ్ తమిళ పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 29
బలరా: బ్లడ్ ఐలాండ్ (ఫిలిపినో ఫోక్ హారర్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 29
యూ, మీ, అజ్ (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29
ది ఫాల్ ఆఫ్ ఎల్ మయో సీజన్ 1 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 29
అవరచన్ & సన్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ ఫ్యామీలీ డ్రామా సినిమా)- అక్టోబర్ 30
ఎస్ఐ యుగంధర్ (తెలుగు క్రైమ్ యాక్షన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.