భారతదేశం, ఆగస్టు 30 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 35 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సోనీ లివ్ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ది లాస్ట్ సన్‌రైజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 26

టోటల్లీ స్పైస్ సీజన్ 8 (ఇంగ్లీష్ యానిమేషన్ స్పై యాక్షన్ కామెడీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 26

కేజేక్యూ (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- ఆగస్టు 28

ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

బెట్టి లా ఫీ: అగ్లీయర్ దేన్ ఎవర్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

బర్రెడ (స్పానిష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ ...