భారతదేశం, జూలై 12 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఓటీటీలోకి 30 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు విభిన్న జోనర్లలో హాట్‌స్టార్ నుంచి జీ5 దాకా ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

ఆర్‌ఎల్ స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జూలై 9

ది ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ ఫిక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 9

ది కాల్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 10

ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (తెలుగు డబ్బింగ్ మలయాళం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 10

త్రికాల - స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూలై 10 (సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్‌లో జూలై 9 నుంచి)...