OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 26 సినిమాలు- 19 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 14 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 10!
భారతదేశం, జూన్ 7 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ కామెడీ డ్రామా, యాక్షన్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4
ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4
ది వాచర్స్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4
నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్ (ఇండోనేషియన్ కామెడీ రొమాంటిక్ డ్రామా సిరీస్)- జూన్ 4
ది విట్నెస్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 4
29 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5
మెక్సికో 86...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.